top of page
Writer's pictureAPTEACHERS

సమగ్ర శిక్షా విశాఖపట్నం జిల్లా2020-21విద్యా సంవత్సరం నకు సంబంధించి స్కూల్ కంపోజిట్ గ్రాండ్స్ విడుదల

Updated: Aug 23, 2021

సమగ్ర శిక్షా విశాఖపట్నం జిల్లా లో 2020-21 సంవత్సరం నకు సంబంధించి స్కూల్ కంపోజిట్ గ్రాండ్స్ విడుదల.


ప్రధానోపాధ్యాయులు అందరకీ గమనిక: 2020-21 విద్యా సంవత్సరం నకు సంబంధించి స్కూల్ కంపోజిట్ గ్రాంట్ పైన తెలిపిన పాఠశాలకు విడుదల చేయడం జరిగింది అని తెలియచేస్తూ, నిబంధనలు కు అనుగుణంగా ఖర్చులు చేయగలరు అని తెలియచేస్తున్నాం.

సమగ్ర శిక్షా లో RMSA కూడా merge అవ్వడం వలన ఇక నుండి RMSA నుండి వచ్చే నిధులు annual grants వేరుగా విడుదల కావు అని గమనించగలరు.




9 views
apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page