🌷Surrender Leave Encashment చేసుకునే ఉపాధ్యాయులకు విజ్ఞప్తి🌷
💥సరెండర్ లీవ్ encashment విరామం అనగా 12 నెలల గ్యాప్ ఉంటే 15 రోజులు మరియు 24 నెలల గ్యాప్ ఉంటే 30 రోజులు encashment కి దరఖాస్తు చేసుకోవచ్చు.
❄(గత సంవత్సరం 15 రోజులు EL SURRENDER చేసుంటే ఈ సంవత్సరం గరిష్టంగా 15 రోజులు మాత్రమే సరెండర్ కి అర్హులు)
💥సమైక్యాంధ్ర ఈ ఎల్ లు ఎన్కాష్మెంట్ కి ఉపయోగ పడవు
💥సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ లో డ్యూటీ అలవెన్స్(HMA), కన్వేయన్స్ అలవెన్స్(PHA), ఇంటరిమ్ రిలీఫ్ (IR) వర్తించవు.
💥EL SURRENDER చేయుటకు DDOకు రాతపూర్వక దరఖాస్తు తప్పనిసరిగా చేయాలి.
💥EL SURRENDER చేయుటకు దరఖాస్తు
Click here to download👇
https://drive.google.com/file/d/1L4_ITjW9fCjkSUMGc2kGQytHtrEV3It0/view?usp=drivesdk