top of page

𝐒𝐓𝐔𝐃𝐄𝐍𝐓 𝐀𝐓𝐓𝐄𝐍𝐃𝐀𝐍𝐂𝐄 𝐀𝐏𝐏 1.5 version.

𝐒𝐓𝐔𝐃𝐄𝐍𝐓 𝐀𝐓𝐓𝐄𝐍𝐃𝐀𝐍𝐂𝐄 𝐀𝐏𝐏


Student Attendance App1.5 version Playstore లో ఉన్నది ఇప్పుడు బాగానే పనిచేస్తుంది

పాత 1.4వెర్షన్ apk file ని ఇప్పుడు Uninstall చేసి కొత్త కొత్త వెర్షన్ 1.5ని install చేయండి, లేదా అప్డేట్ చెయ్యండి.


అన్ని పాఠశాలల వారు కొత్త వెర్షన్ ని Install చేయాల్సి ఉంటుంది,


పాత వెర్షన్ 1.4 పనిచేయదు.


Student Attendance App 1.5 Version ను క్రింది సైట్ నుండి అన్ని పాఠశాలల వారు Instal చేయాల్సి ఉంటుంది.

⬇️

apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page