top of page
Writer's pictureAPTEACHERS

 AP DSC 2018 అన్ని జిల్లాల సెలెక్ట్ అయిన అభ్యర్థుల ప్రోవిషనల్ లిస్ట్ విడుదల.

డి.యస్.సి 2018 అన్ని జిల్లాల సెలెక్ట్ అయిన అభ్యర్థుల ప్రోవిషనల్ లిస్ట్ విడుదల.

🎯 సర్టిఫికెట్ వెరిఫికేషన్,అప్ లోడింగ్ షెడ్యూల్ విడుదల.

🎯 DOWNLOAD DSC 2018 SGT TELUGU PROVISIONAL SELECTION LIST👇


https://apdscreports183296.apcfss.in/provisionalSelectionListPhaseOne23321545522.dsc


🎯 CERTIFICATE UPLOADING DIRECT LINK👇


https://apdscreports183296.apcfss.in/apdscuploadCertificates280519210.dsc


🎯 DOWNLOAD CALL LETTER CLICK HERE DIRECT LINK👇


https://apdscreports183296.apcfss.in/provisionalSelListCallLetter187636.dsc


🎯 DSC 2018 CERTIFICATE VERIFICATION AND UPLOADING SCHEDULE


DSC 2018 ఎంపికైన అభ్యర్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ మరియు సర్టిఫికెట్ అప్లోడింగ్ షెడ్యూల్ విడుదల. SMS to the Candidates - 05-12-02019 Uploading of Certificates By the Candidates - 05-12-2019 to 06-1-12-2019 Verification of Certificates by the Selection Committee ➧ SPSR Nellore , Chittoor , Kadapa , Krishna - 07-12-20 19 ➧ Vijayanagaram , Prakasam , West Godavari , Guntur - 07-12- 2019 & 08-12-2019 ➧ Ananathapuram , Srikakulam , Kurnool , East Godavari , Visakhapatnam - 07-12-2019 to 10-12-2019 డీఎస్సీ-2018 సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌ (తెలుగు) పోస్టుల భర్తీ ప్రక్రియను పాఠశాల విద్యాశాఖ చేపట్టింది. కోర్టు కేసుల కారణంగా గతం కొంతకాలంగా నిలిచిపోయిన ప్రక్రియను ఇప్పుడు వేగవంతం చేసింది. న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలకు గడువు ముగియడంతో భర్తీని చేపట్టారు. అర్హత ధ్రువపత్రాల పరిశీలనకు పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్‌ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 3,398 పోస్టులను భర్తీ చేయనున్నారు. విద్యాఅర్హత ధ్రువపత్రాలను డిసెంబరు 5, 6 తేదీల్లో అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసేందుకు అవకాశం కల్పించింది. వీటిని ఎంపిక కమిటీ డిసెంబరు 7 నుంచి 10 వరకు పరిశీలిస్తుంది. నెల్లూరు, చిత్తూరు, కడప, కృష్ణా జిల్లాల్లో 7న, విజయనగరం, ప్రకాశం, పశ్చిమగోదావరి, గుంటూరులో 7, 8న, అనంతపురం, శ్రీకాకుళం, కర్నూలు, తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో 7 నుంచి 10వరకు అభ్యర్థులు అప్‌లోడ్‌ చేసిన ధ్రువపత్రాలను ఎంపిక కమిటీ పరిశీలిస్తుంది. ఇందుకు సంబంధించిన వివరాలను అభ్యర్థుల సెల్‌ఫోన్లకు డిసెంబరు 5నుంచి సంక్షిప్త సందేశాలు పంపుతారు. జిల్లా ఎస్జీటీ ఖాళీలు నెల్లూరు -36 చిత్తూరు. -42 కడప. -49 కృష్ణా. -82 విజయనగరం -175 ప్రకాశం. -220 పశ్చిమగోదావరి -246 గుంటూరు -284 అనంతపురం -373 శ్రీకాకుళం -375 కర్నూలు -408 తూర్పుగోదావరి -513 విశాఖపట్నం - 595 Note: Upload Certificate File Size Must be below or equal to 400 KB (File Type pdf/jpg/jpeg/png)

👇 AVAILABEL AT👇

https://apdscreports183296.apcfss.in/provisionalSelectionListPhaseOne23321545522.dsc

57 views
apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page