top of page

బైజూస్ Think and Learn Premium App డౌన్లోడ్ చేసుకొనే విధానం.

Updated: Oct 22, 2022

బైజూస్ Think and Learn Premium App డౌన్లోడ్ చేసుకొనే విధానం


ఒకటి BYJU'S The Learning App పేరుతో మరియు ఇంకోటి Think and Learn Premium App పేరుతో ఉంది. ఇప్పుడు మన ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థులకు Think and Learn Premium App యాప్ ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకునే సదుపాయం ఇచ్చారు.


బైజూస్ Think and Learn Premium App డౌన్లోడ్ చేసుకొనే విధానం


మొదట గూగుల్ ప్లే స్టోర్ నుండిThink and Learn Premium App ను కింద ఇచ్చిన లింక్ నుండి డౌన్లోడ్ చేసుకొని ఇంస్టాల్ చేయాలి.


డౌన్లోడ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి



లింకు ఓపెన్ అయ్యాక ఇంస్టాల్ బటన్ మీద క్లిక్ చేయండి ఇంస్టాల్ అయ్యాక, అప్ ఓపెన్ చేస్తే పర్మిషన్లు అడుగుతుంది. అన్నిటినీ ఒకే చేయండి


తరువాత మొబైలు నెంబర్ ఎంటర్ చేయాలి


దీని కోసం మీ స్కూల్ లో బైజూస్ యాప్ కోసం ఇచ్చిన మొబైలు నెంబర్ ఎంటర్ చేయండి


ఆ మొబైలు నెంబర్ కు నాలుగు అంకెల ఒటిపి వస్తుంది. దానికి యాప్ లో ఇచ్చిన బాక్స్ లో ఎంటర్ చేయాలి. లేదా ఆటోమేటిగ్గా OTP ఎంటర్ అయి అవుతుంది. తరువాత ఓకే చేయాలి.


ఇప్పుడు మీ ఇన్స్టలేషన్ పూర్తి అయినట్టు.


Self Study ముందున్న ఎడమ చేతి వైపు మెనూ లో మూడు గీతలపై Click చేయండి.


ఇప్పుడు బైజూస్ యాప్ లో మేను చూస్తే, విద్యార్ధి /పేరెంట్ పేరు, తరగతి వస్తాయి


ప్రక్కనున్న బాణం పై Click చేయండి.


తరువాత పైన కుడి వైపున ఉన్న View Details పై Click చేయండి.


మీ వివరాలు కనిపిస్తాయి


తరువాత పైన కుడి వైపున ఉన్న Edit Details పై Click చేయండి.


ఇప్పుడు మనం అవసరమైతే Class మార్పు చేసుకొనవచ్చును.


ఇద్దరు పిల్లలున్న Parent ఫోన్ లో పై విధంగా మార్పులు చేసుకో వచ్చును.


తరువాత సేవ్ బటన్ పైన క్లిక్ చేయాలి, ఇప్పుడు ప్రొఫైల్ అప్డేట్ అయినట్టు.



213 views

Comentarios


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page