BYJUs app లో స్టూడెంట్ మొబైల్ నెంబర్ను మార్పు చేయడం ఎలా ?
ఒక వేళ స్మార్ట్ ఫోన్ అవైలబిలిటీ నో పెట్టి, ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఉన్నట్లయితే, ఇప్పుడు కూడా ఆ నంబర్ నమోదు చేయవచ్చు.
ఒక వేళ స్మార్ట్ ఫోన్ అవైలబిలిటీ YESపెట్టి పొరపాటున తప్పు నంబర్ నమోదు చేస్తే, అలాంటి నంబర్స్ అన్నింటికీ ఒక గూగుల్ ఫామ్ క్రింద ఇవ్వబడింది.
అందులో edit చెయ్యవలసిన ఫోన్ నంబర్స్ విద్యార్థి పేరు,స్కూల్,child id తో నమోదు చెయ్యండి.
అలాంటి నంబర్స్ BYJUs టీమ్ వారి యొక్క database లో సరి చేస్తారు.అప్పుడు OTP కొత్త నంబర్ కి వస్తుంది.కానీ ఈ ప్రక్రియ వెంటనే జరగదు.ముందు ఉన్న షెడ్యూల్ ప్రకారం installations పూర్తి అయిన తరువాత మాత్రమే జరుగుతుంది.