☀︎︎ ఈ app Complex Hms కు, MEOs మరియు అన్ని పాఠశాలకు కూడా ఓపెన్ అవుతుంది.
☀︎︎ User Name : IMMS APP USER ID, పాస్వర్డ్ : 1qaz!QAZ (అన్ని పాఠశాలకు ఇదే Default పాస్వర్డ్.)
JVK KIT ను DISTRIBUTE చేయడానికి మరియు విద్యార్థి mothers యొక్క బయోమెట్రిక్ Capture తీసుకోవటానికి ఉపయోగించే JVK APP ఇప్పుడు అప్డేట్ (Aug 16th 6.30pm) అయ్యింది. పాత App పనిచేయదు. పాత APP ని Uninstall చేయండి.
*కొత్త UPDATED JVK App లో విద్యార్థి / Guardian బయోమెట్రిక్ ద్వారా కూడా JVK కిట్ ఇచ్చే విధంగా ఆప్షన్ ఇచ్చారు. క్రింది లింక్ ద్వారా కొత్త APP(Aug16th, 6.30pm) ని INSTAL చేయండి.
☀︎︎ JVK app New version released 1.1.0 ( Aug16th, 6.30pm)⬇️
or
Download jvk user manual