top of page

JVK KIT ఇచ్చేటప్పుడు JVK APP లో విద్యార్థి MOTHER యొక్క బయోమెట్రిక్ Capture చేసే పూర్తి విధానం.

Writer's picture: APTEACHERSAPTEACHERS

Updated: Aug 19, 2021

JVK KIT ఇచ్చేటప్పుడు JVK APP లో విద్యార్థి MOTHER యొక్క బయోమెట్రిక్ Capture చేసే పూర్తి విధానం 🔸Step1 : ముందుగా మన పాఠశాల IRIS కానీ లేదంటే THUMB డివైస్ లో JVK APP ని INSTAL చేయాల్సి ఉంటుంది. క్రింది లింక్ ద్వారా LATEST JVK Biometric Capture APP ని INSTALL చేయవచ్చు.

https://nadunedu.se.ap.gov.in/JVK/ 🔸Step2 : JVK APP నందు USER ID: IMMS USER ID PASSWORD:1234 ఎంటర్ చేయాలి. 🔸Step3: యాప్ నందలి కుడి చేతి వైపు ఉన్న మూడు గీతలపై టచ్ చేసి MODULES అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. 🔸Step 4 :Modules నందు DISTRIBUTION ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. (ముందు ఒకసారి Verify Materials అనే టాబ్ నందు కాంప్లెక్స్/MRC నుండి పాఠశాల కు కేటాయించిన వస్తువులను వెరిఫై చేసుకుని సబ్మిట్ చేయాలి) 🔸Step 5: క్లాస్ వారీగా విద్యార్థి పేరు పైన టచ్ చేసి ఇచ్చిన JVK MATERIALS చెక్ బాక్స్ టిక్ చేసుకుని BIOMETRIC CAPTURE బటన్ పై నొక్కి మదర్ బయో మెట్రిక్ పూర్తి చేయాలి.

ఈక్రింది లింక్ ద్వారా JVK యాప్ ను డౌన్లోడ్ చేసుకొని.. బయోమెట్రిక్ అథేంటికేషన్ ద్వారా కిట్స్ పంపిణీ 31.8.21 లోపు పూర్తి చేయవలెను. యాప్ ప్రస్తుతం Thumb Device లో మాత్రమే పనిచేస్తున్నది.ఐరిస్ లో పని చెయ్యదు JVK యాప్ లో మెటీరియల్ డిస్ప్లే కాకపోతే Concerned CRP/Complex HM లను అప్రోచ్ కావాలి.ఎందుకంటే వారి లాగిన్ నుండి మెటీరియల్ ట్రాస్ఫర్ అయితేనే మీ లాగిన్ లో డిస్ప్లే అవుతాయి అప్పుడు మాత్రమే బయోమెట్రిక్ తీసుకోవడానికి వీలు అవుతుంది. Username: IMMS Id , Password:1234


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page