top of page

JVK స్టూడెంట్ కిట్లులోని వస్తువులలో బూట్లు సైజు సరిపోకపోయినా , బ్యాగులు డ్యామేజ్ ఉన్నా మార్పు.

Writer's picture: APTEACHERSAPTEACHERS

Updated: Aug 23, 2021

JVK స్టూడెంట్ కిట్లులోని వస్తువులలో బూట్లు సైజు సరిపోకపోయినా , బ్యాగులు డ్యామేజ్ ఉన్నా మార్పు.


ఆర్.సి.నెం . SS - 16021 / 8 / 2020 - MIS SEC - SSA తేది : 16-10-2020


విషయం : సమగ్ర శిక్షా - జగన్నన విద్యా కానుక- స్టూడెంట్ కిట్లులోని వస్తువులలో బూట్లు సైజు సరిపోకపోయినా , బ్యాగులు డ్యామేజ్ ఉన్నా మార్పు చేయడం కొరకు


జిల్లా విద్యా శాఖాధికారులు , సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్లకు మార్గదర్శకాలు జారీ ,


నిర్దేశం :


1.సమగ్ర శిక్షా వారి ఉత్తర్వులు ఆర్.సి.నెం . SS - 166021 / 8 / 2020 - MIS SEC - SSA తేది : 17-07-2020 .


2.పాఠశాల విద్యాశాఖ వారి ఉత్వరులు : ఆర్.సి.నెం .151 / A & I / 2020 తేది : 06 -10-2020 ,


ముఖ్య గమనిక .


' జగనన్న విద్యా కానుక ' కిట్ లో భాగంగా విద్యార్థులకు ఇచ్చిన బ్యాగుల జిప్పులు సరిగా పని చేయట్లేదని అక్కడక్కడ వినిపిస్తోంది . దీనికి సంబంధించి విద్యార్థులు , వారి తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందకుండా మళ్లీ మార్పు చేసుకోవచ్చని సమగ్ర శిక్షా నుంచి ( ఆర్.సి.నెం . SS - 16021 / 8 / 2020 - MIS SEC SSA తేది : 17 -07-2020 ) , పాఠశాల విద్యా శాఖ నుంచి ( ఆర్.సి.నెం . 151 / A & I / 2020 తేది : 06-10-2020 ) ఉత్తర్వులను జిల్లా విద్యాశాఖాధికారులకు , సమగ్ర శిక్షా జిల్లా అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్లకు ఈమెయిల్ ద్వారా పంపడమైనది . • ఇలాంటి సందర్భాలు ఎదురైన ప్రాంతాల్లో ఆయా మండల రిసోర్సు కేంద్రం అధికారులు కింది పట్టికలో ఇచ్చిన జిల్లాలవారీ సరఫరాదారులకు సంబంధించిన వ్యక్తులను సంప్రదించి డ్యామేజ్ అయిన వస్తువులను మార్చి సరిగా ఉన్న వస్తువులను విద్యార్థులకు అందజేయాలి .


JVK KITS BOOTS  సైజు మరియు బాగ్ DAMAGE  ఉన్నా  వాటిని మార్చుట కొరకు అన్ని జిల్లాల కి సంబంధించి కాంటాక్ట్ పర్సన్స్ ఫోన్ నంబర్స్⬇️



apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page