top of page

LEARN A WORD A DAY

LEARN A WORD A DAY

లెర్న్ ఎ వర్డ్ ఎ డే రోజు వారీ కార్యక్రమాలలో భాగంగా..నేడు అనగా 05.07.2022 న...

Level - 1 : 1 to 2 classes..

Level -2 : 3,4,5 classes.. వారికి Parts of our Body ( మన శరీర భాగాలు ) లో ఉండే ఒక్కొక్క భాగాన్ని ( పార్ట్ ) ని ఇంగ్లీష్ లో పరిచయం చేయాల్సి ఉంటుంది. అందులో భాగంగా నేడు మన శరీర భాగం నుండి పరిచయం చేయాల్సిన ఇంగ్లీష్ పదం Head ( తల ).


➡️LEVEL-1 : Oral drilling of the English word along with it's Telugu meaning..


Student have to circle ( 🔘 ) the word in the dictionary with a pencil..

LEARN A WORD A DAY

లెర్న్ ఎ వర్డ్ ఎ డే రోజు వారీ కార్యక్రమాలలో భాగంగా..నేడు అనగా 05.07.2022 న...

Level - 3 : 6 To 8 classes..

Level -4 : 9 &10 classes.. వారికి Parts of our Body ( మన శరీర భాగాలు ) లో ఉండే ఒక్కొక్క భాగాన్ని ( పార్ట్ ) ని ఇంగ్లీష్ లో పరిచయం చేయాల్సి ఉంటుంది. అందులో భాగంగా నేడు మన శరీర భాగం నుండి పరిచయం చేయాల్సిన ఇంగ్లీష్ పదం Wrist ( మణికట్టు ) లెవల్ - 3 వారికి..


లెవల్ - 4 ( 9&10) తరగతుల వారికి Organ( అవయవం).. వంటి భాగంను పరిచయం చేయాలి


20 views

Comments


apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page