MDM COOK CUM HELPER REGISTRATION
- APTEACHERS
- Aug 8, 2022
- 1 min read
MDM COOK CUM HELPER REGISTRATION
అందరు ప్రధానోపాధ్యాయులు కు తెలియజేయునది ఏమనగా తమ పాఠశాల లో పనిచేస్తున్న వడ్డిచే కార్మికులు (CCH) వివరాలు IMMS APP లో నమోదు చేయవలసి ఉన్నది.
కావున CCH యొక్క వివరాలు ఈ క్రింది తెలిపిన విధముగా ఈరోజు కలెక్ట్ చేసి సాయంత్రం 5.00 గంటలలోగా Update చేయవలెను.
1. పేరు
2. caste
3. ఆధార్ నెంబర్
4. బ్యాంక్ అకౌంట్ నంబర్
5. IFSC కోడ్
6. మొబైల్ నెంబర్
7. CFMS ID ( ప్రస్తుతం అప్షనల్) & CFMS వెండర్ కోడ్ ఉంటే వేయవలెను.
8. PFMS ID(ఇది ప్రస్తుతం అప్షనల్ నమోదు చేయనవసరం లేదు).
9 .Photo (CCH)
IMMS లో JAGANANNA GORUMUDDA లో HM SERVICES లో CCH REGISTRATION లో తప్పనిసరిగా ఎంటర్ చేసి వారి యొక్క ఫోటో కూడా యాడ్ చేయాలి.
పై వివరాలు నమోదు చేసేటప్పుడు క్లియర్ గా వెరిఫై చేసి ఎంటర్ చేయగలరు.వాటి ప్రాప్తికి వంట కార్మికుల గౌరవ వేతనం జమ చేయబడును.
NOTE: కేవలం రోల్ సంఖ్య కి (CCH norms ) అనుగుణముగా ఉన్న వారి పేర్లు మాత్రమే నమోదు చేయాలి..
పై విషయంలో అందరు ప్రధానోపాధ్యాయులు తగు శ్రద్ద వహించి నిర్ణిత సమయంలో వివరాలు నమోదు చేయగలరు.
IMMS యాప్ లో ఇంతవరకు CCH (COOK CUM HELPER)యొక్క రిజిస్ట్రేషన్ చేయని వారు 08-08-2022 లోపల రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయాలని ఆదేశించారు.
గమనిక: CCH జాయినింగ్ డేట్ 1 -4 -2021 గా ఇవ్వవచ్చును. CCH ఎవరైనా మార్పు జరిగి ఉంటే ఆ తేదీని మాత్రమే ఇవ్వవలెను.
CCH CFMS BENEFICIARY (VENDOR) CODE: