ప్రస్తుతం Play Store లో ప్లే స్లిప్స్ డౌన్లోడ్ చేసుకునే Nidhi యాప్ లేదు, కావున క్రింది లింక్ నుండి నిధి యాప్ Apk ఫైల్ ను డౌన్లోడ్ చేసుకొని Install చేసుకోవాల్సి ఉంటుంది. IT Forms ను నిధి యాప్ లోని పే స్లిప్స్ ద్వారా అందరూ verify చేసుకోవాల్సి ఉంటుంది.

నిధి యాప్ Apk file Download లింక్ ⬇️