top of page
Writer's pictureAPTEACHERS

School Attendance App version 2.0.2 (Aug 19 th) latest.

Updated: Aug 20, 2022

School Attendance App version 2.0.2 (Aug 19 th)


School Attendance App (Aug 13th) Play Store లో 2.0 Version నుండి 2.0.1 కి, 2.0.1 Version నుండి 2.0.2 Version వెర్షన్ కి అప్డేట్ అయ్యింది, ప్లే స్టోర్ లో ఉన్న 2.0.2 వెర్షన్ ప్రస్తుతం బాగానే పనిచేస్తుంది,ఈ లేటెస్ట్ Updated యాప్ లో స్కూల్ LOGIN లో స్కూల్ Present లొకేషన్ GPS Capture చేయడానికి లొకేషన్ ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు , ప్లే స్టోర్ లో ఉన్న App ని Instal చేయండి. School Attendance Latest Play Store VERSION ని క్రింది సైట్ నుండి పొందవచ్చును..


టీచర్లకు విజ్ఞప్తి::


స్కూల్ అటెండెన్స్ యాప్ లో టీచర్ రిజిస్ట్రేషన్ వారి కాంప్లెక్స్ HM వారి వ్యక్తిగత లాగిన్ లో చేయాలి.

(HM గారి యూజర్ ఐడి, పాస్వర్డ్ తో లాగిన్ అవ్వాలి).


స్టూడెంట్ అటెండెన్స్ యాప్ నందు ఆ వివరాలతో లాగిన్ అయ్యి మీ పాఠశాల సెలెక్ట్ చేసుకుని టీచర్ రిజిస్ట్రేషన్ మీ పాఠశాల ప్రాంగణం లో మాత్రమే చేయవలెను.


బయట వేరే చోట చేస్తే ఆ COORDINATES REGISTER అయితే స్కూల్ ప్రాంతంలో హాజరు పడదు.


Download SIMS APP 2.0.2 ⬇️(NEW)




168 views
apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page