ఎవరయితే Play Store లో ఉన్న లేటెస్ట్ 1.5 వెర్షన్ Student Attendance App update చేశారో వారికి మాత్రమే యాప్ పనిచేయట్లేదు, 1.4 పాత వెర్షన్ పనిచేస్తుంది. కావున క్రింది సైట్ నుండి పాత Student Attendance 1.4 version Apk file ను డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసి Attendance Mark చేయవచ్చును. ముందుగా Play store లో ఉన్న 1.5 వెర్షన్ ని uninstall చేయండి, తర్వాత క్రింది సైట్ లో ఉన్న apk file ని install చేయండి, Play Store లో ఉన్న technical సమస్య తొలిగిన వెంటనే తెలియజేయడం జరుగుతుంది.
top of page
bottom of page