top of page

అమ్మ ఒడి డొనేషన్ అమౌంట్ , డిపాజిట్ కొరకు కొత్త ఎకౌంటు ఓపెన్ చేయుటకు మార్గదర్శకాలు.

Writer's picture: APTEACHERSAPTEACHERS

Updated: Mar 15, 2020

Rs .1000/- donations for sanitation purpose .... Joint account of School HM and Chairman, Parents committee

పాఠశాల పారిశుద్ధ్యం కొరకు వచ్చిన అమ్మఒడి విరాళాలను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మరియు తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ లతో ఉమ్మడిగా ఒక కొత్త అకౌంట్ లో ఉంచి నిర్వహించాలని సూచనలు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ కమీషనర్ మరియు సంచాలకులు


Opening of new accounts in each and every school exclusively for depositing the amma vodi donations Rc.No.ESE02 dt.12.03.2020


Click here to download proceedings ⬇️


https://drive.google.com/file/d/10Ar7VEhK1VTcN6f2b5lcNYEwyDRnZmcH/view?usp=drivesdk

apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page