నాడు నేడు మొబైల్ APP 2.8.3
- APTEACHERS
- Aug 5, 2023
- 1 min read
♻️.నాడు నేడు మొబైల్ APP 2.8.3 వెర్షన్ కు UPDATEఅయ్యింది.
👉 ఈ యాప్ ప్లే స్టోర్ లో ఉండదు. కాబట్టి APK డౌన్లోడ్ చేసుకొని ఇంస్టాల్ చేయాలి.
👉. ముందుగా మొబైల్ లో ఉన్న Nadu Nedu APP Uninstall చేసి, కింద లింకు నుండి APK ఫైల్ డౌన్లోడ్ చేసుకొని కొత్త వెర్షన్ INSTALL చేసుకోవచ్చు.
STMS App ను ఎప్పుడు కావాలంటే అప్పుడు nadunedu.se.ap.gov.in portal నుండి application click చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.