top of page
Writer's pictureAPTEACHERS

విశాఖపట్నం జిల్లాలోని అన్ని పాఠశాలలకు ఇంటర్నల్ ఆడిట్ షెడ్యూలు విడుదల ( FY 2019-20)

Updated: Aug 23, 2021

విశాఖపట్నం జిల్లా లోని అన్ని పాఠశాలలకు SSA గ్రాంట్స్ కు రాష్ట్ర స్థాయి ఇంటర్నల్ ఆడిట్ షెడ్యూల్ విడుదల.


ప్రధానోపాధ్యాయులుకు,కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులుకు భవిత సెంటర్ IERT లకు మరియు మండల్ లెవెల్ అకౌంటెంట్స్ కు తెలియజేయునది ఏమనగా 26-08-2020 నుంచి MRC/CRC/RMSA/PMC (SMC)/BHAVITHA లకు సమగ్ర శిక్ష సంబందించిన గ్రాంట్స్ కు రాష్ట్ర స్థాయి ఇంటర్నల్ ఆడిట్ షెడ్యూల్ ఇవ్వటం జరిగింది.


దీనికి సంబంధించి కొన్ని అంశాలను మీకు తెలియజేస్తున్నాము.


💥 ఆడిట్ కి సంబంధించి రికార్డ్స్/బిల్స్ (ఒరిజినల్ & జెరాక్స్ ) అన్ని తీసుకురావలెను.


💥ఆడిట్ పీరియడ్ 01 ఏప్రిల్ 2019 నుంచి 31 మార్చ్ 2020 వరకు మాత్రమే.


💥పైన తెలిపిన పీరియడ్ లో ఎటువంటి ట్రాన్సాక్షన్స్ లేకపోయినా, ఇంట్రెస్ట్ లు ఉన్న సరే ప్రధానోపాధ్యాయులు ఆడిట్ చేసుకోవాలని మనవి.


💥ప్రీవియస్ ఆడిట్ రిపోర్ట్ (మరియు స్టాక్ బుక్ ఉంటే) తీసుకురావలెను.


💥 డిపార్ట్మెంట్ టెస్ట్ ఉన్న ప్రధానోపాధ్యాయులు, ముందుగా రికార్డ్స్ అన్నియు రెడీ చేసి ఆడిట్ అయిన ముందు రోజు అనగా 26-08-2020 న , సంబంధిత MRC లో మండల్ లెవెల్ అకౌంటెంట్ అందజేయవలెను. మీ తరపున వాళ్ళు అటెండ్ అవుతారు.


💥ప్రతీ స్కూల్ లో SMC/పీడీ అకౌంట్స్ గ్రాంట్స్ పడకుండా ముందుగా ఖర్చు పెట్టిన ఖర్చులకు రెసొల్యూషన్ ను నమోదు చేసి ఖర్చులను కాష్ బుక్ లో ఎంటర్ చేసి ఒరిజినల్ బిల్స్ సబ్మిట్ చేయవలెను. Ex. 12500 /- అనుకుంటే ముందుగా మీరు 8000/- మాత్రమే సంబంధిత ఫైనాన్సియల్ ఇయర్ లో ఖర్చు పెట్టారు అనుకుంటే ఆ యొక్క 8000/- కు మాత్రమే తీర్మానం చేసుకోవాలి. మిగతా అమౌంట్ కి ఎప్పుడు ఖర్చు పెట్టారో అప్పుడు తీర్మానం చేసికోవాలి.


💥RMSA/CRC/PMC/BHAVITHA/ KGBV అందరూ పాస్ బుక్ ను అప్డేట్ చేసి తీసుకురావలెను.


💥MRC/RMSA/CRC/PMC(SMC)/BHAVITHA/ సెంటర్స్ కి సంబందించిన RECEIPT & PAYMENT ప్రొఫార్మాలో ఉన్న సమాచారం అంతయు మండల్ లెవెల్ అకౌంటెంట్ ముందుగా ప్రీ ఫిల్ చేసి ఆడిట్ అధికారులకు ఇవ్వవలెను.


💥 యూటిలైసెషన్ సర్టిఫికెట్ పైన ప్రధానోపాధ్యాయులు తో పాటు మండల్ లెవెల్ అకౌంటెంట్ ప్రీ ఆడిట్ చేసినట్లుగా సంతకం చేయవలెను.


💥PD Account లో క్లెయిమ్ చేసిన వారు మార్చ్ 2020 నాటికి ఎంత అమౌంట్ కి శాంక్షన్ ఆర్డర్ ప్రిపేర్ చేసారో, అంత అమౌంట్ కి తీర్మానం రాసుకొని, పీడీ అకౌంట్ స్టేట్మెంట్ తీసుకొని రావలెను.


💥మండల్ లెవెల్ అకౌంటెంట్స్ ప్రస్తుత మండల్ మరియు ఇంచార్జి మండల్ కూడా అటెండ్ కావలెను.


💥మండల్ లెవెల్ అకౌంటెంట్స్ అందరూ సంబంధిత ఆడిట్ వేదికను ఆడిట్ అధికారులకు ముందుగా తెలియజేయవలెను.


💥భవిత సెంటర్ IERT లు డీసీ బిల్స్ ఆడిట్ చేసుకోవలెను


💥RECEIPT&PAYMENT, MANAGEMENT REPRESENTATION & AUDIT COMPLETION CERTIFICATES డాకుమెంట్స్ అందరూ నాలుగు సెట్స్ ఆడిట్ అయిన అనంతరం ఆడిట్ అధికారులకు అందజేయవలెను.


💥MIS/ Dt.E.O/CRP/మెసెంజర్స్ అందరూ మండల్ లెవెల్ అకౌంటెంట్స్ మరియు ఆడిట్ అధికారులకు సహకరించవలెను.


Mandal Level accountants కు సూచనలు :


అకౌంటింగ్ ఫైనాన్సియల్ year 2019-2020 సంబంధించి

నిర్వహించవలసిన రిజిస్టర్లు అన్ని ఉన్నవో లేదో చూడవలెను.


🍁 సాధారణ క్యాష్ బుక్

🍁 P.D అకౌంట్ క్యాష్ బుక్

🍁 LEDGER బుక్ (if Available)

🍁 PD అకౌంట్ LEDGER బుక్

🍁 స్టాక్ రిజిస్టర్ (If Available)

🍁 సంబంధిత సేవింగ్ బ్యాంకు స్టేట్ మెంట్ 1/04/19 నుండి 31/03/20 వరకు ఒరిజనల్ ఒకటి , జిరాక్స్ ఒకటి

🍁 PD అకౌంట్ స్టేట్ మెంట్ , ఒరిజనల్ ఒకటి , జిరాక్స్ ఒకటి

🍁 క్యాష్ బుక్ ఎలాగా వ్రాస్తున్నా మో , అలానే PD అకౌంట్స్ క్యాష్ బుక్ కూడా అలాగే వ్రాసేటట్లు చూడవలెను .

🍁 ఇప్పటివరకు అయ్యిన ఖర్చుల వివరములు సాధారణ క్యాష్ బుక్ మరియు PD అకౌంట్స్ బుక్ లోనూ నమోదు చేయవలెను

🍁 సెపరేట్ గా దేనికి దానికి అకౌంట్స్ బుక్స్ నిర్వహణా చేయవలెను

🍁 తీర్మానాలు రిజిష్టర్ తప్పని సరిగా వుండవలెను

🍁బిల్ల్స్ అండ్ వో ఛర్స్ పైన paid and cancel by me అని వ్రాయాలి , వో చర్స్ క్రమ సంఖ్య ఇవ్వవలెను.

🍁 ఖర్చుల వివరములు క్రమ సంఖ్య వారీగా కన్సాలిడేషన్ ప్రిపేర్ చేసుకోవలెను.


సమగ్ర శిక్ష ఆడిట్ టీం కో ఆర్డినేటర్ ఇచ్చిన సూచనలు..


❇️ ఆడిట్ మండల కేంద్రాలలోనే జరుగుతుంది.


❇️ 2019-20 Financial year కి సంబంధించి, 50% school గ్రాంట్ RMSA account లోను, 50% గ్రాంట్ PD అకౌంట్ లోనూ deposit అయినప్పటికీ ఖర్చులు 31.3.2020 లోపు చేసి ఉంటే, అడ్వాన్స్ గా ఖర్చు HM చేత ఖర్చు చేయబడి ఉంటే, receipts లో ఆ సొమ్మును చూపించి, expenditure లో కూడా చూపించాలి.


❇️అంటే మనకు రెండవ దఫా 50% గ్రాంట్ మార్చి లోగా రానప్పటికీ మనం అడ్వాన్స్ గా ఖర్చుచేసాము కాబట్టి receipts లో (Adv. Paid by HM) చూపమన్నారు)


❇️అదే సొమ్మును expenditure లో చూపించాలి. అది మార్చి 31 లోపు జరిగి ఉండాలి.

దానికి resolution book లో కూడా, HM గారితో అడ్వాన్స్ గా ఖర్చులు చేయబడినట్లు, తీర్మానం ఉండాలి.


❇️ దానికి తగినట్లుగా, ఈ financial year లో PD అకౌంట్ నుండి గ్రాంట్ with draw చేసాము/ చేస్తాము కాబట్టి ( PD అకౌంట్ లో 31.3.2020 లోపు బిల్లులు మాత్రమే upload చేస్తున్నాం కాబట్టి) గ్రాంట్ ఈ financial year లో డ్రా చేసినా, ఆడిట్ చేస్తారు.

ఈ విధంగా ఉంటే మనం 1.4.2020 తర్వాత PD account నుండి grant with draw చేసినా ఆడిట్ అయిపోతుంది.


❇️కానీ దీనికి సంబంధించి మరొక resolution ఉండాలి.( అడ్వాన్సుగా HM చే గారిచే మార్చిలోపు చేయబడిన ఖర్చులకు సంబంధించి నిధులను ఈ financial year లో with draw చేయుటకొరకు).


❇️actual గా Cash books RMSA & PD Accounts కి separate గా రాయాలి. కానీ ఒకవేళ రాయకపోయినా RMSA Cash book లో చివర 31.3.2020 తర్వాత, సమగ్ర శిక్ష నిధులు 2nd Instalment 50% నిధులు PD account లో జమ అయ్యాయి కావున, ఇకనుండి ఈ Cash Book లో PD అకౌంట్స్ కి సంబంధించిన transactions రాయబడినవి అని ఒక certificate రాసి, అందులోనే continue చెయ్యవచ్చు అన్నారు.


❇️31.3.2020 నాటికి 2 Abstracts చూపించాలి.ఒకటి RMSA కి, మరొకటి PD ACCOUNT కి.

ఈ year ఆడిట్ అయిపోతుంది.


❇️కానీ 2020- 21 financial year నుండి separate గా PD account cash book ఉండాలి.


Click here to download circular ⬇️



Click here to download internal audit Management representation ⬇️



Click here to download audit completion certificate ⬇️



Click here to download Receipts and payments ⬇️



Click here to download list of documents required ⬇️



Click here to download grants proceedings ⬇️


Recent Posts

See All

CFMS HELPDESK లో Login అవడం ఎలా ?

CFMS లో మీకు ఏదైనా సమస్య ఉన్నప్పుడు దానిని rectify చేసుకోవడానికి CFMS Help Desk లో incident rise చేయాల్సి ఉంటుంది. ఇందుకుగాను ఇదివరకే...

apteachers
education for all

​సదా మీ సేవ లో 

​ రాజు మాస్టర్

bottom of page